మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ

లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆయన అన్నారు.