మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏవి? : బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్

నిర్మల్ జిల్లా పెంబి, లింగాపూర్, ఖానాపూర్​లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నిర్మల్​జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ విమర్శించారు.