జీవన్‌రెడ్డిని ఏనాడూ తక్కువగా చూడలేదు

మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని ఏనాడూ తక్కువ చేసి చూడలేదని, ఆయన గౌరవన్ని తగ్గించేలా ఎప్పుడూ వ్యవహరించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.