BJP Manifesto: మహిళలకు నెలకు 2వేలు, ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ, ఇంకా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో ఇదే

తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ, రూ. 10వేలు ఒకేసారి ఇచ్చే గృహ సహాయ పథకం, గృహోపకరణాల కోసం రూ. 8వేల కూపన్లతో సహా సహాయక చర్యలను కొనసాగిస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది.