బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. నితీష్ రాజీనామా.. ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఖరారు!

బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14, 2026) తన పదవికి రాజీనామా చేశారు. తన చివరి మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే సమయంలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో బీహార్ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.