దళపతి విజయ్ రాజకీయ నాయకుడిగా బిజీగా ఉన్నప్పటికీ, మరో మూవీలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేనప్పటికీ.. టాక్ మాత్రం సినీ వర్గాల్లో దూసుకెళ్తోంది