‘నారీ శక్తి వందన్’కు మద్దతివ్వండి.. పార్టీల అధ్యక్షులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ

మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్‌లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశారు.