Viral News: పల్లె ఒడిలో ప్రకృతి వింత.. ఈ పుట్టగొడుగు చూశారా ఎంత పెద్దగా ఉందో..

సాధారణంగా పుట్టగొడుగులు ఎంత పెరుగుతాయి.. ఒక చిన్న చూపుడువేలంత సైజ్‌లో పెరుగుతాయి. మనకు మార్కెట్‌లో దొరికేవన్ని కూడా ఇదే సైజులో ఉంటాయి. కానీ ఇక్కడో వ్యక్తి ఇంటి పెరట్లో మాత్రం భారీ సైజులో పుట్టగొడుగు పెరిగింది. దాని పరిమాణం చూసి ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.