ఆ మూడు బ్యాంక్ అకౌంట్లు ఎవరివి?...రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కేసులో నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు

బీఆర్ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌‌హౌస్ కేసులో డ్రగ్స్‌‌ పెడ్లర్లు, ఆర్థికలావాదేవీల చుట్టూ సిట్‌‌ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్‌‌ పెడ్లర్లతో లింకైన మూడు అనుమానిత బ్యాంక్‌‌ అకౌంట్లు ఎవరివనే కోణంలో సిట్ విచారిస్తోంది.