బార్డర్ లో పాక్ హైటెక్ నిఘా.. సోలార్ కెమెరాల ఏర్పాటు.. 11 మంది అరెస్ట్
భారత సైన్యం కదలికలను గమనించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) భారీ కుట్ర పన్నింది. సరిహద్దు రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో సోలార్ తో నడిచే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.