IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.