“River at the Threshold”
ఎండల తీవ్రత దృష్ట్యా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.21 మీటర్ల మేర నిల్వ ఉంది. రోజురోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండ డంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.