Weather Alert: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్...

Andhra Pradesh Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది.. పగటి వేళ ఎండలు మండిపోతుంటే.. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.