అమరావతిని వ్యతిరేకిస్తే 15 కోట్లు

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సంచలన ఆరోపణలు చేశారు. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతిస్తే తనకు రూ. 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ చేశారని వెల్లడించారు.