గుజరాత్‌లో ఉత్కంఠ: 15 అడుగుల వ్యవసాయ బావిలో పడిన సింహం!

వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తూ 15 అడుగుల వ్యవసాయ బావిలో పడిన ఓ సింహాన్ని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా, సురక్షితంగా బయటకు తీశారు.