గంటల వ్యవధిలో రెండు వేర్వేరు హత్యలు.. పోలీసుల ఏంట్రీతో వెలుగులోకి షాకింగ్ నిజం..!

పాతబస్తీ నేర ప్రవృత్తికి అడ్డాగా మారుతోంది. హైదరాబాద్ మహానగరంలో రాను రానూ క్రైమ్ రేటు పెరుగుతోంది. మనిషిని మనిషి చంపుకునే అసాంఘిక కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన భాగ్యనగరానికి, పాతబస్తీ ప్రాంతానికి ఈ ఘటనలు మచ్చగా నిలుస్తున్నాయి. నిన్నటికి నిన్న కేవలం ఐదే ఐదు గంటల వ్యవధిలో రెండు హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తు్న్నాయి.