చైన్ స్నాచింగ్కు మహిళ యత్నం.. సిద్దిపేటజిల్లా దుబ్బాకలో ఆడదొంగను పట్టుకున్న స్థానికులు

తొగుట(దుబ్బాక), వెలుగు: ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోవడానికి యత్నించిన మహిళా దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది.