కరీంనగర్: రైతుల ఆదాయాన్ని పెంచేలా ఆఫీసర్లు పనిచేయాలి

రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు.