సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరు కుటుంబాల కుల బహిష్కరణ..మెదక్ జిల్లా ఖాసీంపూర్ లో ఘటన

నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఖాసీంపూర్ గ్రామంలో తమను కులం నుంచి బహిష్కరించారని ఆరు కుటుంబాలకు చెందిన బాధితులు బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.