మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

మేడారంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం అభివృద్ధి పనులపై హరిత హోటల్‌లో రివ్యూ నిర్వహించారు.