జూన్ 15తో ముగియనున్న 61 రోజుల చేపల వేట నిషేధం.. సముద్రంలోకి దూసుకెళ్లనున్న బోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో 61 రోజుల చేపల వేట నిషేధం ముగియనుంది. దీంతో మత్స్యకారులు చేపల వేట కోసం రెడీ అవుతున్నారు. చేపల వేటకు వెళ్లిన మెుదటివారంలో ధరలు భారీగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.