సౌత్ రాష్ట్రాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ' ఫోకస్.. రేపు హైదరాబాద్ ధర్నా చౌక్‌లో భారీ సభ

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తూ, సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా దూసుకుపోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.