పోక్సో కేసు పెట్టారని.. ఉన్మాది నరమేధం

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన ఓ ఉన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు