బట్లర్ బీభత్సం.. బ్రూక్ విధ్వంసం.. భారత్ ముందు భారీ టార్గెట్

IND vs ENG 5th T20I: సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాన్ని ఇంగ్లీష్ బ్యాటర్లు పూర్తిగా బ్రేక్ చేశారు.