వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత ఎంబసీ

వియత్నాంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రసిద్ధి పర్యాటక ప్రాంతం ఫు క్వాక్ ద్వీపం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయానికి బోటులో 32 మంది టూరిస్ట్‌లు, నలుగురు సిబ్బంది ఉండగా.. వారంతా సముద్రంలో పడిపోయారు.