జానకమ్మ మరణం..భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి
లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్.జానకి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సీని సంగీత ప్రపంంలో జానిక తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.