Health alert: తరచూ నడుం నొప్పి వస్తోందా? అది సాధారణ సమస్యా.. లేక కిడ్నీలో రాళ్ల సంకేతమా?
వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో మూత్రంలోని ఖనిజాలు గట్టిపడి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.