Telangana: అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సర్.. ఏసీబీ అంటూ MROకు కుచ్చుటోపీ

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దాడులు రైళ్లు పరిగెత్తిస్తుంటే.. సైబర్ దొంగలు మాత్రం దాన్ని ఓ క్యాష్ మేకింగ్ బిజినెస్‌గా మార్చుకుంటున్నారు. ఈ నెల 6న సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటనతో చేర్యాల మండల రెవెన్యూ విభాగంలోని అధికారులు తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయారు. సరిగ్గా ఇదే అదనుగా చూసుకుని సైబర్ క్రిమినల్స్ రంగంలోకి దిగారు.