TG20 League Final: రేపు టీ20 ఫైనల్ ఫైట్.. హైదరాబాద్ vs ఖమ్మం మధ్య టైటిల్ పోరు

తెలంగాణ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రతిష్టాత్మక టీజీ20 (TG20) లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. రేపు ( జులై 12, ఆదివారం) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మెగా టోర్నీ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.