దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. జూలై 17న పట్టాలెక్కనుందా!

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును జూలై 17న ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానిమోదీ హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది.