లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం
చిన్నచిన్న సమస్యలకు కోర్టులను ఆశ్రయించకుండా లోక్ అదాలత్‌ను ఆశ్రయిస్తే సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గంలో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి శిరీష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీనివాసులు, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం పేర్కొన్నారు.
జూలై 11, 2026
0