నేడు, రేపు డిజిటలైజేషన్‌పై ప్రత్యేక శిబిరాలు

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్‌ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్‌ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌ యాదవ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.