భార్యను ముట్టుకుంటే షాక్.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' క్రేజీ ట్రైలర్ అవుట్!

'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓ..! సుకుమారి'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లేటెస్ట్ గాఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.