ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

తెనాలి మండలం అంగలకుదురులో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం పెళ్లైన సంధ్యారాణి, నరేంద్రబాబు దంపతుల మధ్య అనుమానం పెరిగి పెద్దదైంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త నరేంద్రబాబు దారుణంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..