youth should think big ఉన్నతంగా ఆలోచించాలి

youth should think big.youth should think big. యువతీయువకులు నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్లాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సూచించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) తొలి స్నాతకోత్సవం విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో శనివారం ఘనంగా జరిగింది.