14వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన శనివారంతో 22వ రోజుకు చేరుకుంది.