Sobhan Babu: నటభూషణ్ కుటుంబంలో విషాదం.. శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నటభూషణ్ శోభన్ బాబు భార్య శాంతకుమారి శుక్రవారం (జులై 10, 2026న) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ శుక్రవారం సాయంత్రం చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహి