ముషీరాబాద్: ‘రోస్టర్’ను నిరసిస్తూ 11న ఆమరణ దీక్ష

రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతోందని, దాన్ని సవరించాలని ఈనెల 11న చింతల్ బస్తీ కమిటీ హాల్ లో అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నె శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారని మాల సంఘాల జేఏసీ పేర్కొంది.