Fact Check: ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి సమాచారం లేదా? నిజం ఏంటి?

AP Fact Check: సోషల్ మీడియాలో కడప జిల్లాలో ఇద్దరు కరోనా వల్ల మరణించారని, ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వాదనలను ఖండిస్తూ, నమోదైన కేసులు, మరణాల అసలు కారణాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు వెల్లడించింది.