నేను ఒక్కడినే ఆడితే గెలవలేం.. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారు: శ్రేయస్

IND vs ENG: బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో భారత జట్టుని చిత్తు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లీష్ టీమ్ 3–0తో కైవసం చేసుకుంది. ఫలితంగా 12 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ చేతిలో ఇండియా టీ20 సిరీస్ కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.