DQ41 Title: దుల్కర్-పూజా మూవీకి క్లాసిక్ టైటిల్.. ప్రేమకథకు శ్రీకారం చుట్టిన క్రేజీ స్టార్స్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారు. రవి నేలకుడిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ప్రేమ మళ్లీ చిగురిస్తుంది ’(Love Will Spark Again)) అనే అందమైన ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విలేజ