ప్రశ్న రావణ్‌పై పెట్టిన కేసు కోర్టులో నిలబడదు.. రిటైర్డ్ IPS ఏబీ వెంకటేశ్వరరావు

Ab Venkateswara Rao On Prashna Raavan UAPA Case: రావణ్‌పై ఉపా కేసు పెట్టడం సరికాదంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. రావణ్ వ్యాఖ్యలు సరికాదంటూనే.. ఈ చట్టాన్ని అందరిపై ప్రయోగించకూడదన్నారు. ఈ కేసు కోర్టులో కూడా నిలబడదని చెప్పుకొచ్చారు. రావణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చట్టపరంగా కొన్ని సెక్షన్లు ఉన్నాయని.. వాటిని నమోదు చేసి కోర్టులో నిరూపితమైతే మూడేళ్లు జైలు శిక్ష కూడా పడుతుందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.