తల్లి నగలు అమ్మి కాలేజీలో చదివించారు.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టెక్కీ జీతం రూ.2కోట్లు!
జీవితంలో కొన్ని విజయాల వెనుక కేవలం ప్రతిభ మాత్రమే ఉండదు.. తల్లిదండ్రుల త్యాగాలు, కష్టాలు, నమ్మకం కూడా ఉంటాయి. బెంగళూరుకు చెందిన మైక్రోసాఫ్ట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్