గుడివాడలో నగల పేరుతో మోసం.. వైసీపీ నేతపై కేసు నమోదు

నగలు చేయిస్తానని లక్షలు తీసుకుని మోసగించిన కేసులో గుడివాడకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు వినోద్‌కుమార్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.