ఫారెస్ట్ క్లియరెన్స్‌లో సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి : మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్
దిశ మీటింగ్‌కు నేషనల్ హైవే ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై దిశ కమిటీ చైర్మన్, ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూలై 8, 2026
0