మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఇక వేధింపులకు చెక్.. 10 మంది ఉద్యోగులుంటే కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలుగా మార్చడానికి పోష్ చట్టం- 2013ను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు.