కడియం తీరుపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.