జులై 09 న వరంగల్‌కు గవర్నర్
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులతో హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం కానున్నారు.