తెలంగాణ ఎవడి పాలవుతుందిరో.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కొత్త చైర్మన్
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.175 ప్రకారం ఆయనను నియమించింది.