డ్రగ్స్ పెడ్లర్స్ కంటే.. మావోయిస్టులే నయం : డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్ పెడ్లర్స్​ కంటే మావోయిస్టులే నయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. గతంలో మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని, గంజాయి పండించే వారిని, స్మగ్లర్లను శిక్షించేవారని గుర్తుచేశారు.